మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Dhumavathi Hrudayam – శ్రీ ధూమావతీ హృదయం
ఓం అస్య శ్రీ ధూమావతీహృదయస్తోత్ర మహామంత్రస్య-పిప్పలాదఋషిః- అనుష్టుప్ఛందః- శ్రీ ధూమావతీ దేవతా- ధూం బీజం- హ్రీం శక్తిః- క్లీం కీలకం -సర్వశత్రు సంహారార్థే జపే వినియోగః
కరన్యాసః –
ఓం ధాం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం ధీం తర్జనీభ్యాం నమః |
ఓం ధూం మధ్యమాభ్యాం నమః |
ఓం ధైం అనామికాభ్యాం నమః |
ఓం ధౌం కనిష్ఠకాభ్యాం నమః |
ఓం ధః కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః –
ఓం ధాం హృదయాయ నమః |
ఓం ధీం శిరసే స్వాహా |
ఓం ధూం శిఖాయై వషట్ |
ఓం ధైం కవచాయ హుం |
ఓం ధౌం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ధః అస్త్రాయ ఫట్ |
ధ్యానం |
ధూమ్రాభాం ధూమ్రవస్త్రాం ప్రకటితదశనాం ముక్తబాలాంబరాఢ్యాం |
కాకాంకస్యందనస్థాం ధవళకరయుగాం శూర్పహస్తాతిరూక్షామ్ |
కంకాంక్షుత్క్షాంత దేహం ముహురతి కుటిలాం వారిదాభాం విచిత్రాం |
ధ్యాయేద్ధూమావతీం కుటిలితనయనాం భీతిదాం భీషణాస్యామ్ || 1 ||
కల్పాదౌ యా కాళికాద్యాఽచీకలన్మధుకైటభౌ |
కల్పాంతే త్రిజగత్సర్వం భజే ధూమావతీమహమ్ || 2 ||
గుణాగారా గమ్యగుణా యా గుణాగుణవర్ధినీ |
గీతావేదార్థతత్త్వజ్ఞైః భజే ధూమావతీమహమ్ || 3 ||
ఖట్వాంగధారిణీ ఖర్వఖండినీ ఖలరక్షసాం |
ధారిణీ ఖేటకస్యాపి భజే ధూమావతీమహమ్ || 4 ||
ఘూర్ణ ఘూర్ణకరాఘోరా ఘూర్ణితాక్షీ ఘనస్వనా |
ఘాతినీ ఘాతకానాం యా భజే ధూమావతీమహమ్ || 5 ||
చర్వంతీమస్తిఖండానాం చండముండవిదారిణీం |
చండాట్టహాసినీం దేవీం భజే ధూమావతీమహమ్ || 6 ||
ఛిన్నగ్రీవాం క్షతాంఛన్నాం ఛిన్నమస్తాస్వరూపిణీం |
ఛేదినీం దుష్టసంఘానాం భజే ధూమావతీమహమ్ || 7 ||
జాతాయా యాచితాదేవైరసురాణాం విఘాతినీం |
జల్పంతీం బహుగర్జంతీం భజేతాం ధూమ్రరూపిణీమ్ || 8 ||
ఝంకారకారిణీం ఝుంఝా ఝంఝమాఝమవాదినీం |
ఝటిత్యాకర్షిణీం దేవీం భజే ధూమావతీమహమ్ || 9 ||
హేతిపటంకారసంయుక్తాన్ ధనుష్టంకారకారిణీం |
ఘోరాఘనఘటాటోపాం వందే ధూమావతీమహమ్ || 10 ||
ఠంఠంఠంఠం మనుప్రీతాం ఠఃఠఃమంత్రస్వరూపిణీం |
ఠమకాహ్వగతిప్రీతాం భజే ధూమావతీమహమ్ || 11 ||
డమరూ డిండిమారావాం డాకినీగణమండితాం |
డాకినీభోగసంతుష్టాం భజే ధూమావతీమహమ్ || 12 ||
ఢక్కానాదేనసంతుష్టాం ఢక్కావాదనసిద్ధిదాం |
ఢక్కావాదచలచ్చిత్తాం భజే ధూమావతీమహమ్ || 13 ||
తత్వవార్తా ప్రియప్రాణాం భవపాథోధితారిణీం |
తారస్వరూపిణీం తారాం భజే ధూమావతీమహమ్ || 14 ||
థాంథీంథూంథేమంత్రరూపాం థైంథోథంథఃస్వరూపిణీం |
థకారవర్ణసర్వస్వాం భజే ధూమావతీమహమ్ || 15 ||
దుర్గాస్వరూపిణీదేవీం దుష్టదానవదారిణీం |
దేవదైత్యకృతధ్వంసాం వందే ధూమావతీమహమ్ || 16 ||
ధ్వాంతాకారాంధకధ్వంసాం ముక్తధమ్మిల్లధారిణీం |
ధూమధారాప్రభాం ధీరాం భజే ధూమావతీమహమ్ || 17 ||
నర్తకీనటనప్రీతాం నాట్యకర్మవివర్ధినీం |
నారసింహీం నరారాధ్యాం నౌమి ధూమావతీమహమ్ || 18 ||
పార్వతీపతిసంపూజ్యాం పర్వతోపరివాసినీం |
పద్మారూపాం పద్మపూజ్యాం నౌమి ధూమావతీమహమ్ || 19 ||
ఫూత్కారసహితశ్వాసాం ఫట్‍మంత్రఫలదాయినీం |
ఫేత్కారిగణసంసేవ్యాం సేవే ధూమావతీమహమ్ || 20 ||
బలిపూజ్యాం బలారాధ్యాం బగళారూపిణీం వరాం |
బ్రహ్మాదివందితాం విద్యాం వందే ధూమావతీమహమ్ || 21 ||
భవ్యరూపాం భవారాధ్యాం భువనేశీస్వరూపిణీం |
భక్తభవ్యప్రదాం దేవీం భజే ధూమావతీమహమ్ || 22 ||
మాయాం మధుమతీం మాన్యాం మకరధ్వజమానితాం |
మత్స్యమాంసమదాస్వాదాం మన్యే ధూమావతీమహమ్ || 23 ||
యోగయజ్ఞప్రసన్నాస్యాం యోగినీపరిసేవితాం |
యశోదాం యజ్ఞఫలదాం యజేద్ధూమావతీమహమ్ || 24 ||
రామారాధ్యపదద్వంద్వాం రావణధ్వంసకారిణీం |
రమేశరమణీపూజ్యామహం ధూమావతీం శ్రయే || 25 ||
లక్షలీలాకళాలక్ష్యాం లోకవంద్యపదాంబుజాం |
లంబితాం బీజకోశాఢ్యాం వందే ధూమావతీమహమ్ || 26 ||
బకపూజ్యపదాంభోజాం బకధ్యానపరాయణాం |
బాలాంతీకారిసంధ్యేయాం వందే ధూమావతీమహమ్ || 27 ||
శంకరీం శంకరప్రాణాం సంకటధ్వంసకారిణీం |
శత్రుసంహారిణీం శుద్ధాం శ్రయే ధూమావతీమహమ్ || 28 ||
షడాననారిసంహంత్రీం షోడశీరూపధారిణీం |
షడ్రసాస్వాదినీం సౌమ్యాం నేవే ధూమావతీమహమ్ || 29 ||
సురసేవితపాదాబ్జాం సురసౌఖ్యప్రదాయినీం |
సుందరీగణసంసేవ్యాం సేవే ధూమావతీమహమ్ || 30 ||
హేరంబజననీం యోగ్యాం హాస్యలాస్యవిహారిణీం |
హారిణీం శత్రుసంఘానాం సేవే ధూమావతీమహమ్ || 31 ||
క్షీరోదతీరసంవాసాం క్షీరపానప్రహర్షితాం |
క్షణదేశేజ్యపాదాబ్జాం సేవే ధూమావతీమహమ్ || 32 ||
చతుస్త్రింశద్వర్ణకానాం ప్రతివర్ణాదినామభిః |
కృతం తు హృదయస్తోత్రం ధూమావత్యాస్సుసిద్ధిదమ్ || 33 ||
య ఇదం పఠతి స్తోత్రం పవిత్రం పాపనాశనం |
స ప్రాప్నోతి పరాం సిద్ధం ధూమావత్యాః ప్రసాదతః || 34 ||
పఠన్నేకాగ్రచిత్తోయో యద్యదిచ్ఛతి మానవః |
తత్సర్వం సమవాప్నోతి సత్యం సత్యం వదామ్యహమ్ || 35 ||
ఇతి ధూమావతీహృదయమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.